ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం .. ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రకటనపై హర్షం

ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం

ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రకటనపై హర్షం

ముధోల్ ,మార్చ్ 9( ఇందూర్ నేత్రం ):

నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లోని కొత్త బస్టాండ్ సమీపంలో బుధవారం రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి తెరాస నాయకులు, ప్రజాప్రతినిధులు పాలాభిషేకం చేశారు, తెరాస మండల అధ్యక్షుడు ఆఫ్రోజ్ ఖాన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో 91 వేల ఉద్యోగాల  భర్తీపై ప్రకటన చేయడం అభినందనీయమన్నారు. నిరుద్యోగుల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తుందని వెల్లడించారు. అనంతరం టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రామ్ రెడ్డి, పిఎసిఎస్ మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి, తెరాస నాయకులు రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీ సభ్యులు గంగాధర్, ఆత్మ స్వరూప్, కో- ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఖాలిద్, సర్పంచులు విజేష్, తెరాస నాయకులు పోశెట్టి, మురళి, గౌతమ్, అశోక్, సంజీవ్, సుధాకర్, రవి, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Popular posts
గోదావరిఖని సింగరేణి ఏరియా అసుపత్రి వద్ద ఉద్రిక్తత
Image
బైండోవర్ ఉల్లంఘించడంతో జైలుకు వెళ్లిన వ్యక్తి రెండు లక్షలు జరిమానా కట్టడంతో విడుదల--- ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టీవెన్సన్
Image
దళిత బంధు యూనిట్ల స్థాపనలో లబ్ధిదారులకే పూర్తి స్వేచ్ఛ ---కలెక్టర్ సి.నారాయణరెడ్డి వెల్లడి
Image
సైబర్ నేరాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి -- జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే‌
Image
దళిత బంధులో ఎలాంటి అపోహలకు తావు లేదు ---లబ్ధిదారులతో ముఖాముఖిలో కలెక్టర్ నారాయణరెడ్డి వెల్లడి
Image